Great Offers

Friday, May 29, 2015

Chichara Pidugu

చిచ్చర పిడుగు (మొదటి భాగము)(If any page not upload , Pls tell me. I will upload.)
నా దగ్గర ఉన్న నవలలలో మొదటిది UPLOAD చేస్తున్నాను. తొందర్లోనే మిగతావి కూడా చేస్తాను.
                            -- మీ... అనిలాచారి.

















































5 comments:

  1. Do you have second part.. Daggar Of Shadow? Can you upload?

    ReplyDelete
    Replies
    1. Yes..... i have.. ., i will upload ... as soon as possible...
      Thank You..

      Delete
  2. Thank you so much for sharing this novel....

    ReplyDelete
  3. Hi anil Garu shadow novels 1st to till novel varaku serial ga names list ivvara

    ReplyDelete
    Replies
    1. మధుబాబు షాడో సీరిస్ లో..
      వాంటెడ్ డెడ్ ఆర్ ఎలైవ్ మొదటినవల, అలాగే ఫాస్ట్ లైఫ్ సిరీస్ లో 1.రన్ ఫర్ ది బోర్డర్, 2.షాడో షాడో షాడో, 3.టైగర్ మున్నా , 4.రన్ ఫర్ ది హైలాండ్స్,5.షాడో ఇన్ జపాన్,6.బంజాయ్,7.బాబా,8.స్టార్ ఫైటర్ ! ఇవి చాలా మందికి తెలిసే వుంటుంది. నేను సేకరించిన కొన్ని వివరాలు! మొదటిసారి ముద్రించబడిన సంవత్సరాలు!

      1973 jun - కిస్ మీ డార్లింగ్
      1974 jan - డెవిల్స్ ఇన్ నికోబార్
      1975 oct - బాంబింగ్ స్క్వాడ్
      1975 dec - ది గర్ల్ ఫ్రం సి.ఐ.బి.
      1976 apr - రివేంజ్ రివేంజ్
      1976 oct - ఆపరేషన్ అరిజోనా
      1977 jan - షాడో వస్తున్నాడు జాగ్రత్త
      1977 mar - టు షాడో విత్ లవ్
      1977 aug -ఫ్లయింగ్ ఫాల్కన్
      1977 oct - చైనీస్ బ్యూటీ
      1979 jan - బఫెలో హంటర్స్
      1979 aug - కిల్ క్విక్ ఆర్ డై
      1979 oct - మేరానామ్ రజూలా
      1980 jun - చైనీస్ ఫజిల్
      1980 sep - టెంపుల్ ఆఫ్ డెత్
      1980 — ఇన్ స్పెక్టర్ షాడో
      1981 apr - షాడో ఇన్ జపాన్
      1981 nov - షాడో ద అవెంజర్
      1982 - బంజాయ్
      1982 may - డ్యుయల్ ఎట్ డబుల్ రాక్
      1982 jul - ది కిల్లర్ ఫ్రం సి.ఐ.బి.
      1982 dec ఆపరేషన్ కాబుల్
      1983 jan - ఆపరేషన్ డబుల్ క్రాస్
      1983 jul - మర్డరింగ్ డెవిల్స్
      1983 sep - సైంటిస్ట్ మిస్ మాధురి
      1983 nov - ఆపరేషన్ కౌంటర్ స్పై
      1984 - డాక్టర్ జీరో
      1985 feb - స్పైడర్ వెబ్
      1985 dec - షాడో షాడో ( స్వాతిలో సీరియల్ )
      1985 aug - హర్రర్స్ ఆఫ్ డార్క్ నెస్
      1985 sep - ఏంజల్ ఆఫ్ డెత్
      1985 oct - ఎ డెవిల్ - ఎ స్పై
      1986 feb - ఆపరేషన్ బెంగాల్ టైగర్
      1986 mar - డేంజరస్ డయాబోలిక్
      1986 - డెడ్లీ స్పై , డెత్ ఇన్ ది జంగిల్
      1987 jan - టెర్రర్ ఐలాండ్
      1987 jul - బర్మాడాల్
      1987 - కమాండర్ షాడో
      1987 - సి.ఐ.డి షాడో
      1988 jun - ఎసాల్ట్ ఆన్ షాడో
      1988 dec - బాబా
      1989 - సైంటిస్ట్ షాడో

      1990 aug - షాడో ఇన్ బోర్నియో
      1991 jan - చిచ్చర పిడుగు
      1991 mar - డాక్టర్ షాడో
      1991 oct -టెన్ ఎగైనిస్ట్ షాడో
      1992 jan - భోలాశంకర్ (స్వాతి సీరియల్ )
      1992 డర్టీ డెవిల్స్
      1993 jan - నైట్ వాకర్
      1994 sep - టేస్ట్ ఫర్ డెత్
      1994 - మిడ్ నైట్ ఫ్లస్ వన్
      1995 jan - డాగర్ ఆఫ్ షాడో
      1995 mar - షాడో
      1995 - ద కర్స్ ఆఫ్ కుంగ్ ఫూ
      1995 oct - ఎ బుల్లెట్ ఫర్ షాడో
      1995 nov - ట్రబుల్ మేకర్స్
      1996 jan - డేంజరస్ గేమ్
      1996 mar - కార్నివాల్ ఫర్ కిల్లర్స్
      1996 oct - కిల్లర్స్ గాంగ్
      1996 oct - గన్స్ ఇన్ ది నైట్
      1996 dec - మిడ్ నైట్ అడ్వంచర్
      1997 apr - మిషన్ టు పెకింగ్
      1997 may- నెంబర్ 28
      1997 aug - టెర్రా 205
      1998 nov - టార్గెట్ ఫైవ్
      1999 jun - డియర్ షాడో
      2001 యముడు (స్వాతి సీరియల్ )
      2002 feb - రుద్రాణి
      2005 jan - వన్స్ ఎగైన్ షాడో
      2010 దొంగ దొంగ దొంగ (స్వాతి సీరియల్ )
      2012 హంటర్ షాడో (నవ్య సీరియల్ )
      2017 స్టార్ ఫైటర్ (నవ్య సీరియల్ )

      2018 - August - నిశాచరుడు
      2019 - June - దుర్మార్గుడు
      2021 - February - టార్గెట్ షాడో
      2021 - November - వారియర్ షాడో
      2022 - March - రుద్రనాగు
      2022 - April - నల్లతాచు
      2022 - August 19th - రెడ్ సిగ్నల్ (రన్నింగ్)

      Delete