Great Offers

Friday, June 20, 2025

క్షమించాలి- ఇక నుండీ సీరియల్ పోస్ట్ చెయ్యలేను.


 క్షమించాలి- ఇక నుండీ సీరియల్ పోస్ట్ చెయ్యలేను. 

మధు బాబు గారి కోరిక మేరకు , పోస్ట్ చెయ్యడం ఆపేస్తున్నాను , అయన అభిమానిగా అది నా ధర్మం కూడా..


దయచేసి స్వాతి వారపత్రికలో చదవగలరని ఆశిస్తున్నాను



కృతజ్ఞతలు. 

-మీ అనిలాచారి.

-కాపీరైట్ సమస్య కారణంగా సీరియల్ తొలగించబడింది.-

17 comments:

  1. Meru ichina link valla WhatsApp group lo join ayyanu chala happy ga unde anta mee valle thank you Anil babu

    ReplyDelete
    Replies
    1. Parvaledu sir, Meeru happy aithe nenu kooda Happy ne sir.

      Delete
  2. Sir, please post the later episodes! Thank you.

    ReplyDelete
  3. Next part please

    ReplyDelete
  4. sir please publish next episodes!

    ReplyDelete
  5. Anilachary garu, please update next parts of the novel

    ReplyDelete
  6. అనిల్ గారు, మీరు చేస్తున్న పనిలో తప్పు ఉంది అని నాకు అనిపించటం లేదు, రచయత గా మధుబాబు గారు మీద అపారమైన అభిమానం ఉంది, కానీ ఏ రచయితకి అయినా తన రచనలు నలుగురికీ చేరాలని ఉంటుంది, కానీ మధుబాబు గారి కోరిక అందుకు విరుద్ధం గా ఉంది అనిపిస్తోంది, అవకాశం ఉంటే తప్పనిసరిగా పుస్తకమే చదువుతారు, కానీ, అవకాశం లేని వాళ్ళు, పుస్తకం అందభటులో లేని వాళ్ళు కూడా మధుబాబు గారి రచనలు చదువుతున్నారు అంటే అదినపూర్తిగా మీలాంటి వాళ్ళ వల్లే, ఆయన ఎందుకు అడిగారు నాకు తెలియదు కానీ, మీలాంటి వాళ్ళ ప్రయత్నం ఆపటం సబబు కాదు అని నా అభిప్రాయం, దీని వెనకాల వచ్చే లాభం తగ్గుతుంది అనుకుంటే, ఆయనే ఒక ఫోన్ యాప్ కాని, వెబ్ సైట్ కానీ పెయిడ్ వి పెట్టచ్చు, అలా కాకుండా ఇలా అనటం రచయిత గా ఆయన మీద కాదుగాని వేరే విధం గా ఆయన మీద అభిప్రాయం మారటానికి కరణం అవుతోంది. ఎవరి మనసు నొప్పించాలని నా అభిప్రాయం కాదు, అలా అయితే మన్నించ గలరు, అనిల్ గారు, expecting పాజిటివ్ if possible and feaseabl and no other problem is there..

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు సార్,,
      మధుబాబు ఆడియోబుక్స్ అందుబాటులో ఉన్నాయి; మీరు వాటిని YouTubeలో కనుగొనవచ్చు. ఇప్పుడు స్వాతి వారి కాపీరైట్ సమస్య కూడా ఉంది సార్.

      క్షమించండి సార్.

      Delete
  7. Hi we are out of India, and this blog is the feast to read the latest novels , can you please re consider and upload the novel

    ReplyDelete
  8. Anilachary garu, na present location lo Telugu paper kuda dorakadu, ee serial poorthi ga chadavadaniki vere yedaina maargam unte cheppandi.

    ReplyDelete
    Replies
    1. Konni Online whatsapp groups, Telegram groups unnay sir, pls seach online sir

      Delete
  9. Bro at the age of 14 years I am buying Swathi weekly only for madhu babu sir.but right now books are too cast to by and not available to buy.just calculate the amount I invested for Swathi huge amount.it time to take return from madhu babu garu please post all episodes

    ReplyDelete